ఛత్తీస్ గఢ్ లో.. భారీ ఎనౌకౌంటర్
16 మంది మావోయిస్టులు మృతి
రెండ్రోజులుగా కొనసాగుతున్న ఎదురుకాల్పులు
మావోయిస్టుల సమాచారం అందించిన విఘా వర్గాలు
కూంబింగ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు, బలగాలు
రంగంలోకి చత్తీస్ గఢ్ కోబ్రా బెటాలియన్, ఒడికా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్, సీఆర్పీఎఫ్ బలగాలు..
•
తుపాకీ కాల్పులతో దద్దరిల్లిన కులాద్ అటవీ ప్రాంతం
•
మావోయిస్టుల ఏరివేతే ప్రధాన లక్ష్యంగా ఆపరేషన్
నక్సలిజాన్ని అంతం చేస్తాం
ఎన్ కౌంటరిపై స్పందించిన కేంద్ర హోం మంత్రి
దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉంది.
పోలీసులు, బలగాలకు ఇదో గొప్ప విజయం
మావోయిస్టులు లేని భారత్ చేస్తామన్న అమితా